Folk Singer Mangli - మద్యానికి, డీజేకు పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు
folk singer mangle - తమ పేరెంట్స్ కోరిక మేరకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించామని సింగర్ మంగ్లీ అన్నారు. చేవెళ్ల ఫార్మ్హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని చెప్పారు. అందరికీ టెస్టులు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. అతను కూడా గతంలో తీసుకున్నాడని పోలీసులు చెప్పారన్నారు. మద్యం, డీజేకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తమకు తెలియదన్నారు.
Singer Mangli responded to the recent Chevella farmhouse incident by releasing a video statement. She clarified that the birthday celebrations were held at the request of her parents. Addressing the controversy, Mangli stated that no drugs were used at the party.
#FloksingerMangli
#SingerMangli
#SingerMangliBirthdayParty
#mangliarrest
#tripuraresort
#SingerManglisongs
Also Read
మంగ్లీ పార్టీలో మరో ట్విస్టు.. బర్త్ డే వేడుకల్లో రాజకీయ నేతలు.. ప్రముఖ కమెడియన్ ఖండన :: https://telugu.filmibeat.com/whats-new/telangana-politicians-name-in-singer-mangli-birthday-party-controversy-comedian-rachcha-ravi-cond-157393.html?ref=DMDesc
Raid: మంగ్లీ పార్టీలో సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? అధికారులకు సింగర్ బెదిరింపులా? :: https://telugu.filmibeat.com/whats-new/who-are-the-star-and-celebrities-in-mangli-birthday-party-here-is-the-complete-story-157373.html?ref=DMDesc
సింగర్ మంగ్లీ పార్టీపై పోలీసుల దాడి.. పలువురికి డ్రగ్స్ పరీక్షలు.. నిర్మాత అరెస్ట్ :: https://telugu.filmibeat.com/music/ride-on-singer-mangli-birthday-party-telugu-producer-arrested-after-drug-test-157365.html?ref=DMDesc
~PR.364~ED.398~